విజయంతో పాటు వినయం, కృతజ్ఞతా భావం అత్యంత ఆవశ్యకం : భాగవత్
వ్యక్తిగతంగా విజయం సాధిస్తే సరిపోదని, అందరి శ్రేయస్సు కోసం ఆ విజయాన్ని వినియోగిస్తేనే జీవితం సార్థకత చేకూరుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.ఈ నెల 26 న నాగపూర్ లో ‘‘నాగభూషణ్ అవార్డు ఫౌండేషన్’’ ఆధ్వర్యంలో...







