News

News

చెన్నైలో బీజేపీ నాయ‌కుడి హ‌త్య‌!

చెన్నై: చెన్నైలో న‌డి రోడ్డు మీద బీజేపీ నాయ‌కుడిని ప‌లువురు దుండ‌గులు హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మృతి చెందిన నాయ‌కుడిని ఎస్సీ/ఎస్టీ విభాగం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు బాలచంద్రన్‌గా గుర్తించారు. త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని గ‌తంలోనే అత‌డు అధికారుల‌కు తెలిపారు....
News

కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి

• కోనసీమ ప్రజలకు సామాజిక సమరసతా వేదిక విజ్ఞప్తి కోనసీమ జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని సామాజిక సమరసతా వేదిక, ఆంధ్ర ప్రదేశ్ విజ్ఞప్తి చేస్తోంది. అంబేద్కర్ కేవలం ఏ ప్రాంతానికో, భాషకో, కులానికో, ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని ఆయన...
News

మీ వైఖరి అత్యంత విధ్వంసకరం.. రాహుల్‌ను అస‌లైన ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన భార‌తీయుడు

లండన్ : కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ భారతీయ అధికారి నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘‘భారత దేశం పట్ల మీ భావం కేవలం లోపభూయిష్టం, సరైనది కాకపోవడం మాత్రమే...
News

ఉగ్ర‌వాదం, ఇండో-ప‌సిఫిక్ సంగ‌తి… పాక్‌, చైనాకు క్వాడ్ వార్నింగ్‌!

స‌మావేశంలో సంయుక్త తీర్మానం విడుద‌ల‌ టోక్యో : జపాన్​లోని టోక్యో వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాధినేతలు.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు చేసే దాడులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త...
News

గడువులోపే అయోధ్య రామమందిర నిర్మాణం

తాజాగా పురోగతి నివేదికను విడుదల చేసిన రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్య‌: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. 2023 చివరి నాటికి గుడిని...
News

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధికి దేవాదాయ శాఖ కసరత్తు

విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీకి చెందిన సంస్థతో మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన చేయిస్తున్నట్టు దేవాదాయశాఖ కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని ఏజెన్సీలు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించినా.. అవి సంతృప్తికరంగా లేవని అన్నారు. అందుకే ఢిల్లీకి...
News

కొవిడ్ టీకాల సరఫరాతో భారత్ సమన్వయం సాధించింది

క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ జ‌పాన్‌: ఐరోపాలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలు బలహీనపడిన వేళ జపాన్ వేదికగా క్వాడ్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు.....
News

గిరిజన దేవతకి 11 కిలోమీటర్ల పొడవు చీర స‌మ‌ర్ప‌ణ‌.. మహిళల ప్రపంచ రికార్డు

ఛత్తీస్​గఢ్​: ఛత్తీస్​గఢ్​ దంతేవాడకు చెందిన మహిళలు 11 కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. దంతేవాడలోని డెనెక్స్​ అనే టెక్స్​టైల్​ ఫ్యాక్టరీకి చెందిన మహిళలు ఈ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాన్ని స్థానిక దంతేశ్వరి ఆలయానికి...
News

బరితెగించిన తీవ్రవాదులు! కానిస్టేబుల్, ఆయన ఏడేళ్ళ‌ కుమార్తెపై కాల్పులు

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని సౌరా ప్రాంతంలో ఓ కానిస్టేబుల్​పై తూటాల వర్షం కురిపించారు. అతని ఏడేళ్ళ‌ కుమార్తెపైనా కాల్పులకు తెగబడ్డారు. తీవ్రగాయాలపాలైన వీరిని ఆస్పత్రికి తరలించగా.. కానిస్టేబుల్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. కుడి చేతికి బుల్లెట్...
News

చిత్తూరులో ఘనంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర

చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరలో ముఖ్యమైన అమ్మవారి శిరస్సు ఊరేగింపులో పాల్గొనేందుకు.. కుప్పం పరిసర ప్రాంతాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మూడేళ్ళ తర్వాత జరుగుతున్న జాతర...
1 1,819 1,820 1,821 1,822 1,823 2,439
Page 1821 of 2439