బెంగాల్ రాజకీయాలపై బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. బెంగాల్‌లో బీజేపీ బలపడుతుండటంతో అక్కడి పరిణామాలపై బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ ఎంపీ నహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్...









