ఇలాంటి వ్యాఖ్యలను ఇతర మతాలపై చేస్తారా? విహెచ్ పి
శాసనసభ వేదికగా డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని VHP అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ప్రకటించారు. ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే...







