‘మిషన్ దివ్యాస్త్ర’ విజయవంతం.. బహుళ లక్ష్యాలను ఛేదించే అగ్ని క్షిపణి పరీక్ష సక్సెస్
భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఒకే క్షిపణితో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ -MIRV టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్‌డ్ అగ్ని క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో...








