దీపావళి రోజు హిందువులపై ఖలిస్థాన్ మద్దతుదారుల దాడి
ఖలిస్థాన్ జెండాలను చేతపట్టిన కొందరు వ్యక్తులు దీపావళి పండగను జరుపుకొంటున్న హిందువులపై దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తిలోకి వచ్చాయి. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మాల్టన్‌లోని వెస్ట్‌వుడ్ మాల్‌లో హిందువులు దీపావళిని జరుపుకొంటున్నారు. గుంపుగా...









