రోడ్లపై నమాజ్ అంటే అదో రకమైన ఉగ్రవాదమే : సురేంద్ర జైన్
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. రోడ్లపై నమాజ్ చేయడం అనేది కేవలం ప్రార్థన కాదని, అది ఒక విధమైన రెచ్చగొట్టే చర్య అని అభివర్ణించారు....








