కర్నూలులో డీఆర్‌డీవో క్షిపణి పరీక్ష విజయవంతం
ఆత్మనిర్భర్ భారత్ విజన్ దిశగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో కీలక ముందడుగు వేసింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ (యూఏవీ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్(యూఎల్‌పీజీఎం)-వీ3) డెవల్‌పమెంట్ ట్రయల్స్‌ను రాష్ట్రంలోని కర్నూలు సమీపంలో ఉన్న...








