News

News

దుర్గగుడి పరిసరాల్లో క్షీణించిన పారిశుద్ధ్యం

దీక్ష విరమణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి వేలాదిగా వస్తున్న భవానీలు పరిసరాలు శుభ్రంగాలేక ఇబ్బంది పడుతున్నారు. సమ్మె నేపథ్యంలో పారిశుద్ధ్య పనులకు కార్మికులెవరూ రావడం లేదు. దీంతో ఆలయ పరిసరాలు, కనకదుర్గానగర్‌, కృష్ణవేణి ఘాట్‌, కల్యాణకట్ట...
ArticlesNews

గగనాంతర గవేషణ

కొత్త ఏడాది మొదలవుతూనే భారత్‌ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్‌ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్‌–రే పోలారిమీటర్‌...
News

భారత్ నిజంగానే ఓ ప్రపంచ శక్తి.. చైనా ప్రభుత్వ పత్రికలో కథనం

చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో భారత్‌ను ప్రశంసిస్తూ ఓ కథనం ప్రచురితమైంది. ఫుడాన్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ సౌతేషియన్ స్టడీస్ డైరెక్టర్ జాంగ్ జియడాంగ్ ఈ కథనాన్ని రాశారు. భారత్ ఆర్థికంగా, అంతర్జాతీయ దౌత్య సంబంధాల పరంగా దూసుకెళుతోందని జియాంగ్...
News

ఆదిత్య ఎల్‌1 మిషన్‌లో రేపు కీలక పరిణామం

సూర్యునిపై పరిశోధనలకు భారత్‌ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 వ్యోమనౌక శనివారం(జనవరి 6)వ తేదీన ఉదయం నిర్దేశించిన కక్ష్యలోకి చేరనుంది. ఇక్కడికి చేరిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆదిత్య ఎల్‌1 నిరంతరం సూర్యునిపై అధ్యయనం చేయగలుగుతుంది. సెప్టెంబర్‌ 2న ఆంధ్రప్రదేశ్‌లోని...
News

జ్ఞానవాపి ఏఎస్‌ఐ సర్వేపై నేడు తీర్పు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదుపై భారత పురావస్తు విభాగం(ఏఎస్‌ఐ) సమర్పించిన సర్వే నివేదికను బహిరంగపరచాలా లేదా అన్న విషయంపై శుక్రవారం వారణాసి కోర్టు నిర్ణయించనుంది. కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన ఉన్న ఈ మసీదును ఆలయంపై నిర్మించారని హిందువులు పిటిషన్‌ వేశారు. దీన్ని...
News

అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే..

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని ట్రస్ట్ సవివరంగా తెలియజేసింది. నూతన రామాలయం మూడు...
News

హిందూ దేవాలయంపై మరోసారి ఖలిస్తానీ నినాదాలు

స్వామినారాయణ గుడి ఘటన మరవకముందే అమెరికాలో మరో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ​ అనుకూల గ్రాఫైట్‌ రాతలు వెలుగు చూశాయి. కాలీఫోర్నియాలోని హేవార్డ్‌లో ఉన్న స్థానిక హిందూ విజయ్ షెరావాలి దేవాలయంపై శుక్రవారం ఖలిస్థానీ గ్రాఫైట్‌ నినాదాలు వెలుగులోకి వచ్చినట్లు హిందూ అమెరికా...
News

శ్రీరామ్‌ఘాట్‌లో భారీ దశరథ్ దీపం, భక్తులకు ఏలకుల ప్రసాదం

అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రాకతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోంది. రామనామస్మరణతో మార్మోగుతున్న శ్రీరాముడి జన్మస్థలిలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించిన...
News

22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన

అయోధ్యలోని నూతన రామాలయంలో ఈనెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన డమరూ బృందం పాల్గొననుంది. 108 మంది సభ్యుల డమరూ బృందం జనవరి 22న అయోధ్యలో ప్రదర్శన ఇవ్వనుంది. దేశంలో...
News

తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై మరోసారి చర్చించండి : హైకోర్టు

తిరుమల నడక మార్గంలో వన్యమృగాల దాడుల నుంచి శ్రీవారి భక్తులను కాపాడేందుకు తీసుకునే దీర్ఘకాలిక చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర అటవీ శాఖ, తితిదే, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ)కు సంబంధించిన అధికారులు మరోసారి సమావేశమై చర్చించాలని హైకోర్టు స్పష్టం చేసింది....
1 1,418 1,419 1,420 1,421 1,422 2,482
Page 1420 of 2482