రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు
రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ రెండోవ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గైట్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తోన్న ఈ సభలను ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహాసభలను ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య...









