ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్.. అసలేంటి గొడవ?
గతేడాది నవంబర్ దాకా భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అక్కడి అందాల్ని వీక్షించడం కోసం మన భారత్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు వెళ్లేవాళ్లు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలెబ్రిటీల దాకా ఈ మాల్దీవులను సందర్శనకు అధిక ప్రాధాన్యత...









