శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటి నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం పరిపాలనా భవనంలో ప్రాథమిక సమావేశాన్ని ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థానం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం...









