News

News

ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు

ఈనెల 22న యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ‍ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనిని తిలకించేందుకు దేశంలోని రామభక్తులు తహతహలాడుతున్నారు. అయితే 22న అతిథులకు మాత్రమే రామాలయంలో ప్రవేశానికి ఆహ్వానం ఉంది. మిగిలినవారుకూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలిగే అవకాశం...
News

అయోధ్యలో నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి?

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడు రోజులుగా జరుగుతున్న రామ్‌లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు ఐదో రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. 2020, ఆగస్టు 5న ప్రధాని...
News

శ్రీకాళహస్తిలో స్వచ్ఛ ఆలయం కార్యక్రమం

ఈనెల 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలనీ ప్రధాని నరేంద్ర మోది సూచన మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బంగారమ్మ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలలో బిజెపి నేతలు ఈరోజు ఉదయం స్వచ్ఛత కార్యక్రమాలను...
News

కర్నూలులో అయోధ్య రామయ్య అక్షతల పంపిణీ

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఒంటరిదిన్నె గ్రామంలో సర్పంచ్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో మారుతి వెంకటేశ్వర భజన మండలి సభ్యులు అయోధ్య రామయ్య అక్షతలను ఇంటింటికి పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అక్షతలను అందజేసినట్లు తెలిపారు.ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతీ ఇంటిలో దీపాలు...
News

అయోధ్యలో ఎటుచూసినా ఆధ్యాత్మిక కళ

మరో నాలుగు రోజుల్లో జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుక నేపథ్యంలో అయోధ్య నగరం ఆధ్యాత్మిక కళను సంతరించుకొంది. రహదారుల ఫ్లైఓవర్ల మీదున్న వీధిదీపాలు శీరాముడు, విల్లంబులు, తిరునామాల దీపాలంకరణలతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. లఖ్‌నవూ నుంచి అయోధ్యకు వెళ్లే హైవేకు ఇరువైపులా రామమందిర...
News

అయోధ్యలో ప్రాణ‌ప్ర‌తిష్ఠ… అస‌త్య ప్ర‌చారాల‌పై స్పందించిన శృంగేరి పీఠం

సుమారు ఐదు శతాబ్దాల పోరాటం తర్వాత, పుష్య శుక్ల ద్వాదశి జ‌న‌వ‌రి 22 నాడు పవిత్ర అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రంలో భగవాన్ శ్రీరాముని కోసం నిర్మించిన ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జ‌రుగుతుంది. ఆ మ‌హత్త‌ర‌మైన ఉత్స‌వం కోసం దేశ ప్ర‌జ‌లంతా ఎంతో...
ArticlesNews

జ‌న‌వ‌రి 19 ; కాశ్మీరీ పండిట్‌లకు కాళరాత్రి

– కల్నల్‌ తేజ్‌కుమార్‌ టికో జమ్మూకాశ్మీర్‌లో పనిచేసిన కల్నల్‌ తేజ్‌కుమార్‌ టికో అక్కడ నుంచి కాశ్మీరీ పండిట్‌లను ఎందుకు, ఎలా తరిమివేశారో వివరిస్తూ `కాశ్మీర్: ఇట్స్ అబోరిజన్స్ అండ్ దెయిర్ ఎక్సోడస్’ అనే పుస్తకం రాశారు. కాశ్మీరీ పండిట్‌లపై జరిగిన దాడుల...
Newsvideos

శ్రీరామ జన్మభూమి ఉద్యమ సారథులు

శ్రీ రామ జన్మభూమి విముక్తి కొరకు తమ సర్వస్వాన్ని అర్పించిన రామ భక్తులలో పరమ పూజనీయ శ్రీ బాలా సాహెబ్ దేవరస్, శ్రీ అశోక్ సింఘాల్, ప్రొ. రాజేంద్ర సింగ్ (రజ్జు భయ్య), శ్రీ హెచ్.వి. శేషాద్రి, శ్రీ మోరోపంత్ పింగళే,...
News

అయోధ్యకు తిరుమల లడ్డూలు సిద్ధం

అయోధ్యలో ఈనెల 22న జరగనున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్ర మాన్ని పురస్కరించుకుని తిరుమల నుంచి లక్ష లడ్డూ లను పంపేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. 25 గ్రాముల బరువున్న లడ్డూలను ఆలయ పోటు నుంచి శ్రీవారి సేవాసదన్కు తరలించి...
News

శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటి నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం పరిపాలనా భవనంలో ప్రాథమిక సమావేశాన్ని ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థానం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం...
1 1,400 1,401 1,402 1,403 1,404 2,481
Page 1402 of 2481