హిందూ సమాజ సంఘటితంతోనే విశ్వ మానవాళికి సుఖశాంతులు
గత 98 ఏళ్లగా రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ దేశం కోసం పని చేస్తున్నదని, హిందూ సమాజ సంగటితంతో దేశం శక్తివంతం అవుతుందని.. తద్వారా ప్రపంచం సుభిక్షంగా ఉంటుందన అఖిలభారత సహ సంయోజక ధర్మ జాగరణ ఆదరణీయ ఆలే శ్యాం కుమార్ అన్నారు....









