వైరల్ అవుతున్న ఫొటోలపై దర్యాప్తు చేపట్టాలి ; అయోధ్య ఆలయ పూజారి డిమాండ్
అయోధ్య రామజన్మభూమిలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందే అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం బయటికొచ్చింది. గర్భగుడిలోకి చేర్చకముందే కళ్లకు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు శుక్రవారం నెట్టింట వైరల్‌గా మారాయి. దీన్ని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర...









