
414views
శ్రీ రామ జన్మభూమి విముక్తి కొరకు తమ సర్వస్వాన్ని అర్పించిన రామ భక్తులలో పరమ పూజనీయ శ్రీ బాలా సాహెబ్ దేవరస్, శ్రీ అశోక్ సింఘాల్, ప్రొ. రాజేంద్ర సింగ్ (రజ్జు భయ్య), శ్రీ హెచ్.వి. శేషాద్రి, శ్రీ మోరోపంత్ పింగళే, శ్రీ విష్ణు హరి దాల్మియా వంటి వారు ఎందరో ఉన్నారు. శ్రీ రామ జన్మభూమి విముక్తి పోరాటంలో ప్రధాన వ్యక్తుల గురించి ఈ కధనంలో తెలుసుకుందాం.





