వాల్మీకి రామాయణంలో లేని శ్లోకాలను ఉన్నట్లు నమ్మించే యత్నం
విద్యశ్రీ ఒక అబద్దాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు కొంతమంది ప్రబుద్ధులు. రచయిత దేవరాజ్ మహారాజ్ ఇదే కోవకు చెందుతారని నూటికి నూరు శాతం చెప్పవచ్చు. వాల్మీకి రామాయణంలో లేని శ్లోకాలను ఉన్నట్లు కొన్ని ఉదాహరణలు...









