భవ్య రామమందిర స్వప్నం మోదీ హయాంలో సాకారమైంది: అమిత్ షా
రామమందిర ఉద్యమాన్ని విస్మరించి భారతదేశ చరిత్రను ఎవరూ చదవలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణ స్వప్నం మోదీ ప్రభుత్వ హయాంలోనే సాకారమైందన్నారు. లోక్‌సభలో ‘చారిత్రక భవ్యరామమందిర నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ’ అన్న అంశంపై పాల్గొంటూ...









