(ఫిబ్రవరి 24 - దేవుల పల్లి కృష్ణశాస్త్రి వర్థంతి ) తెలుగు భావ కవితా రంగంలో ఆయన ఒక ముఖ్య అధ్యాయం. ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లివిరుస్తుంది.. ఆయన రాసే గీతాల్లో లాలిత్యం పాఠకులను తన్మయత్వంలో మునిగితేలేలా చేస్తుంది. తెలుగు సినిమా...
2022 ఏప్రిల్ 16న కేరళలోని పాలక్కాడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ ఎస్‌కె శ్రీనివాసన్‌ను దారుణంగా హింసించి చంపిన దుండగులకు ఉగ్రవాద శిక్షణ తానే ఇచ్చానని జాఫర్ బీమంతవిడే అంగీకరించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణలో అతను ఈ విషయాన్ని...
( ఫిబ్రవరి 24 - సంత్ రవిదాస్ జయంతి ) భారతదేశ తాత్విక ఉద్యమాలలో భక్తి కవులదొక అధ్యాయం. పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ...
“భారతదేశంలో భాగమైన కాశ్మీర్ లో ప్రజలు పూర్తిగా సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నారని" కాశ్మీరీ కార్యకర్త, పాత్రికేయురాలు యానా మీర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రచార యంత్రాంగాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఫిబ్రవరి 22...
భారత్ నుంచి దాదాపు 100 మంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారన్న వార్తలపై మన ప్రభుత్వం స్పందించింది. శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. కొందరు భారతీయులు అక్కడి సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ...
కరోనా సమయంలో ఆయుష్ వైద్యం తీసుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుష్ హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభిస్తూ తాను ఆయుర్వేదం, సంపూర్ణ జీవనశైలిని సమర్థిస్తానని తెలిపారు. తనకు కరోనా ఆవహించిన్నప్పుడు...
లండన్‌లోని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం...
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణా జిల్లాలోని సందేశ్‌ఖాలీలో హింసాత్మకంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ - ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసు జారీ చేసింది. ఈ సంఘటనపై నివేదికలను స్వయంచాలకంగా (సుమోటు)...