పాక్‌పై సర్జికల్ స్ట్రైక్.. చేసింది ఎవరంటే..?
బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ గ్రూప్‌పై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ జరిపిన దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాక్ భూభాగంలో ఇరాన్ మరోసారి మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడిలో ఉగ్రసంస్థ ‘జైష్ అల్...









