నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
నంద్యాల సంఘమిత్ర సేవా సమితి గత రెండు సంవత్సరాలుగా స్థానిక యన్ కొత్తపల్లి శ్రీ శారదా విద్యాపీఠం కేంద్రంగా పరిసర గ్రామాల విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులు తాము గత 8 మాములుగా...









