పాకిస్థాన్ లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు – పాల్గొన్న భారతీయ హిందూ యాత్రికులు
ఇండియాలో హిందువులకు అతి పెద్ద పండుగ మహా శివరాత్రి. కానీ, ఈ పండుగను పాకిస్తాన్ లోనూ ఘనంగా జరుపుకొంటారన్న విషయం మీకు తెలుసా..?. అక్కడ మహా శివరాత్రి వేడుకల్లో కేవలం హిందువులే కాదు, అన్ని మతాల వారూ పాల్గొనటం గమనార్హం. అయితే,...









