వేద గడియారంపై సైబర్ దాడి.. ప్రారంభోత్సవం వాయిదా
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నిర్మించిన మహారాజా విక్రమాదిత్య శోధపీఠ్ సాంస్కృతిక శాఖకు చెందిన విక్రమాదిత్య వేద ఘడి యాప్ ఆవిష్కరణ ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇలా ప్రారంభోత్సవం వాయిదా పడడానికి కారణం సైబర్ దాడి అని తెలుస్తోంది. ఈ వేద గడియారం యాప్‌ను...








