అయోధ్యకు సైకిల్‌పై పయనం
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారుల సూచన మేరకు సైకిల్‌పై ప్రయాణం చేస్తూ తక్కువ సమయంలో అయోధ్యకు చేరుకుని రికార్డు నెలకొల్పుతానని విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం కొల్లివానిపాలేనికి చెందిన పీలా మణీంద్ర తెలిపాడు. సోమవారం అచ్యుతాపురం నుంచి సైకిల్ యాత్రకు శ్రీకారం...









