News

News

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు సిద్దం చేస్తున్న భక్తులు.. వీటి ప్రాముఖ్యత ఇదే..

భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవంలో కల్యాణ తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అప్పటి తానీషా ప్రభువు భద్రాద్రి రామయ్యకు బుక్కా గులాలు, ఆవునెయ్యి, అత్తరు తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి కేవలం గోళ్ళతో వలిచిన తలంబ్రాలను పంపడం ఆనవాయితీ. సుగంధద్రవ్యాలు కలిసిన...
News

హాలీవుడ్ సినిమాను తలపిస్తున్న భారత నేవీ షిప్ రెస్క్యూ ఆపరేషన్.. వీడియో ఇదిగో!

ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే నౌకా మార్గం రెడ్ సీ కారిడార్ లో ఇటీవల సముద్రపు దొంగలు (పైరేట్లు) రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. సరుకు రవాణా నౌకలపై దాడులు చేసి, వాటిని హైజాక్ చేస్తుండడంతో ఈ నౌకా మార్గం కాస్తా ప్రమాదకరంగా...
News

పెళ్ళిలో “ప్రకృతి వ్యవసాయ ప్రతిజ్ఞ”… మిల్లెట్ భోజనం….

పెళ్లి వేదికగా భూతల్లిని కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ భూమిని కాపాడుకుందాం అంటూ పెళ్లికి వచ్చిన వారందరూ ప్రతిజ్ఞ చేసి, కొత్త ఒరవడికి తెర లేపారు. మహబూబ్‌నగర్‌ లోని పాలకొండ వాసవి కల్యాణ మండపంలో అమరవాది రాజనరసింహ కూతురి...
News

సత్యదేవుని రథానికి వెండి తాపడం

అన్నవరం సత్యనారాయణ స్వామికి నూతనంగా తయారు చేయించిన రథానికి దాతల సహకారంతో లేదా దేవస్థానం వద్ద అందుబాటులో ఉన్న వెండితో తాపడం చేయించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం సూచించింది. 14.5 అడుగుల ఎత్తు, 6.5 అడుగుల వెడల్పు, లోతుతో నూతనంగా రథం...
News

తేజో విరాజితం.. సుదర్శన నారసింహ యజ్ఞం

నృసింహ స్వామివారు కొలువైన సింహాచలం క్షేత్రంలో జరుగుతున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞం తేజో విరాజితంగా కొనసాగుతోంది. యజ్ఞంలో భాగంగా శనివారం విశేష హోమాలు, పారాయణలు, పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు...
News

ఓటింగ్ లేదు కౌంటింగ్ లేదు..ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ సీట్లు గెల్చుకున్న బీజేపీ

ఇటివల కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగకుండానే బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూతో సహా మొత్తం 10...
News

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగి పెద్ద శబ్ధం రావడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి...
News

గ్లోబల్‌ వార్మింగ్‌తో భూభ్రమణంలో హెచ్చుతగ్గులు.. 2029లో సమయాన్ని మార్చాల్సిందేనా?

గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం సమయంపైన కూడా పడుతున్నదని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ధ్రువపు మంచు కరుగుతున్నదని, దీని వల్ల భూమి తిరిగే వేగంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని గుర్తించారు. దీని ప్రభావం సమయాన్ని లెక్కించడంపై పడుతున్నట్టు చెప్పారు....
News

న‌ల్ల‌మ‌ద్ది చెట్టు నుంచి ఉప్పొంగిన నీళ్లు.. వీడియో

సాధారణంగా భూమిలో బోరు వేస్తే నీళ్లు ఉబికి వస్తాయి. కానీ చెట్టును నరికితే నీళ్లు ఉబికి రావడాన్ని ఎప్పుడైనా చూశారా. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా, మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని​ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ అరుదైన సన్నివేశం...
News

ఏప్రిల్‌ 9న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 9న శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఆ రోజు ఉదయం 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి, విష్వక్సేనులవారికి విశేష సమర్పణ,...
1 1,283 1,284 1,285 1,286 1,287 2,480
Page 1285 of 2480