రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డులు ప్రదానం
రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం నేటి ఉదయం జరిగింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, మాజీ ప్రధాని చౌధురి...









