బెళగావిలో వెలుగులోకి వచ్చిన అద్భుత శివలింగాకార మెట్లబావి..
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో శతాబ్దాల నాటి ఓ అద్భుత పురాతన రాతి నిర్మాణం వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా చెత్తాచెదారం, పూడికతో కప్పుకుపోయిన మెట్లబావిని స్థానికులు స్వచ్ఛంద సంస్థ సహకారంతో శుభ్రపరచగా, శివలింగం ఆకారాన్ని తలపించే అద్భుత నిర్మాణం దర్శనమిచ్చింది....









