‘వందేమాతరం’పై AIMPLB అభ్యంతరం..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, గుర్తింపు పొందిన మదర్సాల్లో ఉదయం అసెంబ్లీల సందర్భంగా ‘వందేమాతరం’లోని అన్ని చరణాలను పఠించడాన్ని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఆదేశాలపై అఖిల భారత ముస్లిం వ్యక్తిగత చట్టాల బోర్డు (AIMPLB) అభ్యంతరం వ్యక్తం చేసింది....









