( సెప్టెంబర్ 14 : గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి ) గాడిచర్ల హరిసర్వోత్తమ రావు 1883 సెప్టెంబర్ 14న కర్నూలులో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు జన్మించారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర్య పోరాటంలో ఆకర్షితులయ్యారు. ఆంధ్రా తిలక్‌గా పేరు గడించారు....
వినాయక చవితి సందర్భంగా.. ఏ పని ప్రారంభించే ముందు గణపతిని ఎందుకు పూజిస్తాం? ఆయన ఏకదంతం, గజముఖం, లంబోదరం, పెద్ద చెవులు ఏం చెబుతున్నాయి? వినాయక చవితి పూజలో 21 పత్రాలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? గణపతి తత్వాన్ని అర్థం చేసుకుంటే.....
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన మహిళల బృందం సంప్రదాయ వడిసెల వంటి పరికరాలతో ఆరావళి పర్వత శ్రేణిపైకి విత్తన బంతులు విసురుతోంది. సాధారణ పద్ధతుల్లో మొక్కలు నాటేందుకు చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాలు లక్ష్యంగా ఈ పచ్చదనం పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది....
ఐసిస్, అల్-ఖైదా వంటి భయానక ఉగ్రవాద సంస్థలు తమ పంథాను పూర్తిగా మార్చుకున్నాయి. భౌతిక దాడుల స్థానంలో భావజాల వ్యాప్తి, రాడికలైజేషన్‌ను ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నాయి. ఈ ప్రమాదకర వ్యూహాన్ని అమలు చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి...
వందేమాతరం పూర్తి గేయం ఆలాపనపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ చేసిన విమర్శలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్...
ఇంటి ముందు ముగ్గు.. కేవలం అలంకారం కాదు. లక్ష్మీదేవికి స్వాగతం పలకడంతో పాటు భూమాతకు కృతజ్ఞతలు తెలిపే ఆచారంగా భావిస్తారు. మన సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. అయితే కాలక్రమంలో ఆ ఆచారాల...
అమెరికా దేశస్థుడు మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్ సహా ఏడుగురు విదేశీయులపై ఉగ్రవాద ఆరోపణలను పూర్తిగా ఉపసంహరించుకోలేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తులో...
“ఒక మహాపురుషుడి వెనుక ఒక మహత్తరమైన మాతృశక్తి ఉంటుంది” అనే మాటకు ఆర్యాంబ జీవితం గొప్ప ఉదాహరణ. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిన ఆది శంకరాచార్యుల తల్లిగా ఆర్యాంబ చిరస్మరణీయురాలు. ఆమె కేవలం శంకరాచార్యులకు జన్మనిచ్చిన తల్లి...