అపూర్వ ఘనత సాధించిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆరాధ్య సింగ్!
భారతదేశానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆరాధ్య సింగ్ ఒక అరుదైన , అద్భుతమైన రికార్డును సృష్టించారు. హిందూ ధార్మిక గ్రంథాలలో అత్యంత శక్తివంతమైనదిగా, కోట్లాది మంది భక్తులు నిత్యం పఠించే పవిత్రమైన 'హనుమాన్ చాలీసా'ను ఆమె ఏకంగా 234 వివిధ...









