బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల ఉగ్ర స్థావరం
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్లో ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటుచేసుకొన్నట్లు జవాన్లు గుర్తించారు. ఓ ఇంట్లో ఉన్న కప్బోర్డ్లోపల ఉగ్రవాదులు పూర్తిగా కాంక్రీట్తో బంకరు నిర్మించినట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి. చిన్నదిగా ఉన్నా సౌకర్యవంతంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిలోకి వెళ్లడానికి బయట నుంచి చిన్న అల్మారా...









