పరిశోధనలు దేశ ప్రయోజనాలకు దోహదపడాలి
ఉన్నత విద్యాప్రమాణాలు, పరిశోధనలు దేశ ప్రయోజనాలు, అభివృద్ధికి దోహదపడాలని, యువత ఆలోచనలు ఈ దిశగా సాగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం భువనేశ్వర్లోని నైజర్ విద్యాసంస్థ 13వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ విద్యాప్రమాణాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు....









