News

News

అంగరంగ వైభవం.. జగన్నాథుని రథోత్సవం

అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి వారి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథుని రథచక్రాలు ముందుకు కదిలాయి. స్వామి నామస్మరణతో వీధులు మార్మోగాయి. భక్తులు స్వామివారిని...
ArticlesNews

భారతీయతే మన జాతీయత

భారతదేశం నా మాతృభూమి అంటూ సాగే ప్రతిజ్ఞ మనందరికీ తెలిసిందే… మనం అమ్మను ఎలా చూసుకుంటాం? ఎలా చూసుకోవాలి? నవ మాసాలు మోసి ప్రాణాలకు తెగించి జన్మనిచ్చి, పాలిచ్చి అన్నం పెట్టి మనం పెద్దవాళ్లమై, ఎవరి కాళ్ల మీద వారు నిలబడే...
News

అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు

అంతరిక్ష పరిశోధనల్లో చైనా దూసుకెళ్తోంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్‌వాక్‌లు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. భూదిగువ కక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం(సీఎస్‌ఎస్‌) ‘తియాన్‌గాంగ్‌’లో షెన్‌జౌ–18 మిషన్‌లో భాగంగా బుధవారం ముగ్గురు వ్యోమగాములు యె గాంగ్‌ఫు, లీ కాంగ్, లీ గాంగ్‌సూ...
ArticlesNews

“రావణుడి మొండి వైఖరి” ఒక నియంత అంతం

ఆంజనేయుడు లంకాదహనం చేసి వెళ్లాక, రావణుడు కొద్దిగా కలవరపడతాడు తాత్కాలికంగా. కానీ, అతడి కళ్లకు పొరలు కమ్మిన "కామం" సీతాదేవి పెట్టిన సంవత్సర కాలంగడువు, తాను సీతకిచ్చిన "మాసం" గడువు ఏ ఆపద లేకుండా గడిచి పోతాయనీ, ఆ తర్వాత సీత...
ArticlesNews

అ’ద్వితీయాగ్ని’ అంగిరస మహర్షి

సృష్టి కార్యంలో తనకు సహకరించేందుకు బ్రహ్మదేవుడు జన్మనిచ్చిన మానస పుత్రులలో అంగిరసుడు మూడవ వారని విష్ణుపురాణం చెబుతోంది. పుట్టుకతోనే దివ్యతేజస్సుగల ఆయనకు బ్రహ్మ ఆదేశానుసారం చేసిన మహాతపస్సు వల్ల ఆ తేజస్సు దేదీప్యమానమైంది. ఏకకాలంలో ముల్లోకాల్లో నింపగల తేజస్సు ప్రసాదించిన బ్రహ్మ,...
News

ధర్మవరంలో జగన్నాథుడికి ప్రత్యేక పూజలు

పూరిలో జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్‌యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథ్‌, బలరామ, సుభద్ర ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు హరినామసంకీర్తన చేశారు. ధర్మవరం ఇస్కాన...
News

ప్లాస్టిక్ నివారణకు సంఘటితమైన సంఘమిత్ర

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆద్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 5 ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని తీర్మానించింది. నంద్యాలలో స్థానిక పీఏవి టవర్స్ IV లో "పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత " నినాదంతో నిర్వహించిన...
News

ఆగస్టు 16 నుంచి విశ్వ హిందూ పరిషత్‌ షష్ట్యబ్ది ఉత్సవాలు

విశ్వ హిందూ పరిషత్‌ షష్ట్యబ్ది ఉత్సవాలు ఆగస్టు 16 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాలని వీహెచ్‌పీ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ పేర్కొన్నారు.కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీలోని భరత మాత మందిర ప్రాంగణంలో జిల్లా సమావేశం జరిగింది. ఈ...
News

హే జగన్నాథ.. పాహిమాం!

విజయనగరంలోని సంతపేట, దాసన్నపేట, కొత్తపేటలో జగన్నాథస్వామి తొలి రథయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. సంతపేటలో ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను రథంపై ఉంచారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లారు. దాసన్నపేటలో సుప్రభాతసేవ, విశేష అర్చనలు, నైవేద్యం, నీరాజనం అనంతరం క్రతువు సాగింది....
News

పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా బంకర్లు!

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కాలంగా తవ్వకాలు చేస్తున్నట్టు తాజాగా విడుదలైన శాటిలైట్‌ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. చైనా సైన్యం అక్కడ ఆయుధాలు, ఇంధనాన్ని నిల్వ చేసుకొనేందుకు అండర్‌ గ్రౌండ్‌...
1 … 1,192 1,193 1,194 1,195 1,196 … 2,510
Page 1194 of 2510