సామాజిక సేవా స్ఫూర్తి కలిగిన ప్రతి వ్యక్తి, సంస్థ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు సాధు ప్రసాద్ తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సేవాభారతి విజయవాడ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. సేవా కార్యక్రమాలను నిత్యం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సేవాభారతి విజయవాడ ప్రతినిధులను ప్రోత్సాహిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అవార్డును అందించింది. “సేవా హి పరమో ధర్మః”(సేవే ప్రధాన ధర్మం) అనే నినాదంతో గత మూడు దశాబ్దాలుగా నిరుపేద కార్మికుల విద్య, వైద్యం వంటి రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా సేవాభారతి, విజయవాడ కృషి చేస్తోందని అవార్డు అందుకున్న సంస్థ కోశాధికారి తెలియజేశారు. నిరుపేద చిన్నారులకు పాఠశాల విద్యను అందించడమే కాకుండా అన్ని రంగాల్లో నైతిక, శారీరక మరియు మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు.
334views
You Might Also Like
ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం.. దేశభక్తి చాటిన షోపియాన్ కుటుంబం
32
శ్రీనగర్: దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో కనిపించిన ఓ దృశ్యం ప్రత్యేకంగా నిలిచింది. లష్కర్-ఎ-తైబా కమాండర్‌గా భద్రతా సంస్థలు పేర్కొంటున్న అబిద్...
భారత్ మద్దతు కోరిన బలూచిస్థాన్
28
బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 11న నిర్వహించిన ‘బలూచిస్థాన్ స్వాతంత్ర్య...
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు
27
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించినట్లు సమాచారం. 2025 నవంబర్‌లో...
స్వాతంత్రం, స్వేచ్ఛ అనేవి అపారమైన త్యాగం, కఠోర శ్రమ ఫలితం : మోహన్ భాగవత్
35
నాగపూర్ : 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ నాగపూర్ లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో...
తమిళం నేర్పలేదని క్రైస్తవ మతం నేర్పిందని ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ కామెంట్స్
51
చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి.. ‘‘తమిళ భాషను ఎంతగా...
ప్రకృతి శక్తిని ఉపయోగించుకున్న రైతు సాంకేతికత
విద్యుత్ లేదు.. డీజిల్ లేదు.. మోటార్ లేదు.. అయినా వాగులో ప్రవహించే నీటిని కొండపై ఉన్న పొలాలకు తరలించవచ్చా? సాధ్యమేనని నిరూపిస్తున్నారు గ్రామీణ ఆవిష్కర్త శ్రీనివాస్. నీటి...





