ఆగస్టు 18 నుంచి సప్తరాత్రోత్సవాలు
కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఆగస్టు 18 నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్జోషిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. భక్తుల మదిలో నెలవైన రాఘవేంద్రస్వామి...









