శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తితిదే ఈవో జె శ్యామలరావు దంపతులు కార్యక్రమంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి పూర్తయ్యాక సుగంద...








