2026లో ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ 3వ తెలుగు మహాసభలు 2026 జనవరి 4 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహిస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఘంటసాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మహాసభలకు ప్రధాని నరేంద్ర...







