హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికా యుద్ధవిన్యాసాలు
భారత్, అమెరికాలు హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధవిన్యా సాలు నిర్వహించాయి. ఇందులో ఇరు దేశాల అగ్రశ్రేణి యుద్ధనౌకలు పాలు పంచుకున్నాయి. అమెరికాకు చెందిన విమానవాహక నౌక థియోడోర్ రూజ్ వెల్ట్ నేతృత్వంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా భాగస్వామ్యం వహిం చింది....









