తుది విడత చందనం అరగదీత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నుంచి తుది విడత చందనం అరగదీత(ఆఖరి విడత) ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 21న ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు స్వామికి సమర్పించేందుకు అవసరమైన మూడు మణుగుల పచ్చిచందనం(120కిలోలు) అరగదీత చేపట్టారు. ఉదయం 7 గంటల...









