త్వరలో ఐఎస్ఎస్కు భారత వ్యోమగామి ప్రయాణం
గగన్యాన్ మిషన్లో శిక్షణ పొందుతున్న నలుగురిలో ఒకరు నాసాతో సమన్వయం ప్రయత్నంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు ప్రయాణిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభకు శనివారం తెలియజేశారు. లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు తెలియజేశారు. ఈమేరకు ప్రైవేట్...









