రామేశ్వరం గుడిలో బిహారీ భక్తుడిపై ఆలయ ఉద్యోగుల దాడి
తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామేశ్వరం ఆలయంలో ఒక భక్తుడిపై ప్రభుత్వోద్యోగులు దాడి చేసిన ఘటన వివాదానికి దారితీసింది. దేవదాయశాఖ సూపర్వైజర్, గుడి ఉద్యోగులు కలిసి దాడి చేసారు. ఆ సంఘటన జులై 15న జరిగింది. నిఖిల్ కుమార్ ఓఝా (29) బిహార్...









