ఆగస్టులో భారత్ గౌరవ్ యాత్రకు రెండు రైళ్లు
ఉత్తరాఖండ్ యాత్ర, జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు భారత్ గౌరవ్ యాత్ర స్పెషల్ రైళ్లను ఆగస్టు నెల 4,8 తేదీలలో నడపనున్నట్టు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ వీఐపీ లాంజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...









