మసీదులుగా మారిన మందిరాలు -3
జ్ఞానవాపితో పాటు..మసీదులుగా మారిన ఆలయాలు దేశంలో ప్రతిచోటా ఉన్నాయి. ఎందుకంటే దేశంలో ముస్లిం దండయాత్రకు గురికాని ప్రదేశాలు కొన్ని మాత్రమే. కానీ వీటి గురించి పూర్తి సమాచారం బయటపడడం లేదు. చరిత్రకారులు కొందరు సెక్యులర్ ముసుగుతో వాస్తవాలు ఇవ్వడం లేదు. రగడకు...









