సంఘ్ విశ్వసనీయత నిష్కళంకమైనది: రాజ్యసభలో ఉపరాష్ట్రపతి
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ బుధవారం పెద్దలసభలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే అటువంటి సంస్థను చూసి ప్రతీఒక్కరూ...









