కాలేజీ లో నమాజ్ కోసం మాకు ప్రత్యెక గది కావాలి: ముస్లిం విద్యార్థుల ఛాందసవాదం
కేరళలోని చర్చి ఆధ్వర్యంలో నడిచే నిర్మల కళాశాలలో ముస్లిం యువకులు రభస సృష్టించారు. కళాశాలలో నమాజ్ చేయడానికి తమకంటూ ఓ ప్రత్యేక స్థలం కేటాయించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను క్రైస్తవ కాలేజీ యాజమాన్యం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. దీంతో ముస్లిం...









