అమ్మజాతరకు అంకురార్పణ
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర పందిరిరాట మహోత్సవంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నెలరోజులకు పైగా సాగే ఉత్సవాలకు వేద పండితులు రాటవేసి అంకురార్పణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ ప్రసాదరావు నేత్రత్వంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు...









