వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం అందిస్తామంటూ ప్రజలను మతం మార్చడానికి ప్రేరేపిస్తున్నారు. కొందరు క్రైస్తవ మిషనరీలు బగహా పట్టణంలోని...









