ఆ స్తంభాల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించాలి
ప్రకాశం జిల్లా గిద్దలూరు–నంద్యాల రైలు మార్గంలో దిగువ మిట్టపల్లి– దొరవారిబావి మధ్య గల 137 సంవత్సరాల నాటి రైల్వే బ్రిడ్జి ఆనవాళ్లను కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్...









