News

News

అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో అయోధ్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయటి సంస్థలు తయారుచేసే ప్రసాదాలను నివేదించడంపై నిషేధం విధించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన పదార్థాలనే స్వామివారికి నైవేద్యంగా పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా...
News

బొట్టు పెట్టుకున్నందుకు ఐదో తరగతి విద్యార్ధిని కొట్టిన క్రైస్తవ అధ్యాపకుడు

బిహార్‌లోని బక్సర్ జిల్లాలో ఐదో తరగతి విద్యార్ధిని ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. కారణం, ఆ పిల్లవాడు నుదుట బొట్టు పెట్టుకుని, చేతికి రక్షాబంధనం కట్టుకోవడమే. ఆ సంఘటన బుధవారం సెప్టెంబర్ 25న జరిగింది. తనకు జరిగిన దారుణం గురించి...
News

లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్

లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర కేంద్రంగా దుండగులు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్వాద్ వెస్ట్ లోని...
News

శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్‌ ఏనాడైనా ఆయన సతీమణిని శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చారా? మన ఇంట్లో పూజ చేస్తేనే...
News

పాక్‌లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి

పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్‌ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లోని వాయువ్య ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గల కుర్రం...
News

మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్‌లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ ప్రకారం ఆయా కాలాల్లో వచ్చే పళ్లు, పూలు, అయిదు రకాల ఎండు ఫలాలతో...
News

స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్‌ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు పిల్లల తల్లి. స్వచ్ఛభారత్‌ దిశగా వేసిన అడుగులు పొన్నపల్లి వార్డుకు దేశంలోనే ప్రత్యేక...
News

ప్రజ్ఞాన్ రోవర్‌కు చిక్కిన భారీ పురాతన బిలం

ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్...
News

28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు

అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా దేవదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సనాతన ధర్మం,...
News

ఇప్పిలిలో పురాతన శిలాశాసనం

శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు. కళింగ రాజ్యాన్ని 63 ఏళ్లు నిరాటంకంగా పరిపాలించిన తూర్పుగంగ చక్రవర్తి చోడ గంగదేవుని...
1 … 1,109 1,110 1,111 1,112 1,113 … 2,510
Page 1111 of 2510