తిరుపతి లడ్డూ వివాదం : మూడు బృందాలుగా సిట్ విచారణ
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుబృందం( సిట్) విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్‌హౌస్ లో సిట్ సభ్యులు సమావేశం అయ్యారు. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి...









